Amaravati updates: బీసీ లను ఎప్పుడు చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నాడు..
అమరావతి..
మోపిదేవి వెంకట రమణ రావు,ఎంపీ.. కామెంట్స్...
-అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం చేయడం అధికారం పోయినప్పుడు బీసీలను వాడుకోవడం చంద్రబాబు పని
-ఇప్పుడు అధికారం లేదు కాబట్టి జెండాలు మోయటానికి, జై జైలు పలకడానికి, కేసులు పెట్టించుకోవడానికి చంద్రబాబు బీసీల జపం చేస్తున్నాడు
-చంద్రబాబుది మొదటి నుంచి అదే పద్ధతి
-అధికారంలో ఉన్నప్పుడు బీసీలను రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు
-చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల అభివృద్ధికి ఒక్క పథకం కూడా అమలు చేయలేదు
-ఎన్నికల ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు
-ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు
-బీసీల కోసం 57 కార్పొరేష న్లు ఏర్పాటు చేశాం
-వీటి ద్వారా 700 పైచిలుకు మందినికి నాయకత్వ లక్షణాలు పెంపొందించి అవకాశాలు కల్పిస్తున్నాం
-చంద్రబాబు ఆలోచనలో బీసీల అభివృద్ధి అంటే నాలుగు గేదలు, ఒక ఇస్త్రీ పెట్టి
-ఏడాదిన్నర కాలంలో రెండు కోట్ల మంది బీసీలు లబ్ధి పొందేలా 19750 కోట్ల రూపాయలు ఆర్థిక పరమైన చేయూత అందించాం
-బీసీ వర్గానికి చెందిన జస్టిస్ ఈశ్వరయ్యకు చంద్రబాబు అన్యాయం చేశారు
-చంద్రబాబు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏం న్యాయం జరిగిందో ఏడాది జగన్మోహన్ రెడ్డి పాలన లో బీసీలు ఎలా అభివృద్ధి చెందారో చర్చకు సిద్ధ