Agriculture Bill: వ్యవసాయ బిల్లుల పై ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్
కడప : వ్యవసాయ బిల్లుల పై ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్..
మూజువాణి ఓటుతో అప్రజాస్వామికంగా బిల్లులను ఆమోదించుకున్నారు..
వ్యవసాయానికి సంభందించిన మూడు బిల్లులు తేనె పూసిన కత్తుల్లాంటివి..
రైతులు, వినియోగదారులు, రాష్ట్రాలకు ఈ బిల్లులు వ్యతిరేకం..
రిలయన్స్ లాంటి బడా వ్యక్తులకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ బిల్లులకు సంబంధించిన పత్రాలపై సంతకం చేయొద్దని రాష్ట్రపతిని కోరబోతున్నాం..
బిల్లులను ఉపసంహరించుకునేంత వరకూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధంగా ఉంది..
Update: 2020-09-26 06:17 GMT