బిగ్ బాస్ లోకి HMTV జోర్దార్ సుజాత!

ఐదో హౌస్ మేట్ గా మా.. జోర్దార్ సుజాత హౌస్ లోకి అడుగుపెట్టారు. నాగార్జున ను బిట్టూ అంటూ సంబోధించి.. బిగ్ బాస్ కార్యక్రమానికి జోర్దార్ ఎంట్రీ ఇచ్చారు సుజాత. ఆల్ ది బెస్ట్ శృతి..కాదు కాదు.. మా జోర్దార్ సుజాత!

మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Update: 2020-09-06 14:03 GMT

Linked news