మహారాష్ట్రలో గాలీవాన బీభత్సం
మహారాష్ట్రలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో మొదలైన వాన ప్రజలను వణికించేసింది. నాగపూర్ లో గాలివాన బీభత్సం తీవ్రంగా ఉంది. పెనువగంతో వీచిన గాలుల ప్రభావానికి పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి, గాలి వానకు తోడు పిడుగులు కూడా పడ్డాయి, పిడుగు పాటుకు వందలాది జంతువులు మరణించాయి. పెను గాలులకు భారీ చెట్లు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి.
Update: 2020-06-02 12:16 GMT