అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రారంభం


#జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్నా తెలుగురాష్ట్రాలు

#పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల దృష్ట్యా సమావేశానికి అత్యంత ప్రాధాన్యత

#హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సీఎం కేసీఆర్

#ఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఏపీ సీఎం జగన్

#నీటి కేటాయింపుల్లో రాజీ ప్రసక్తేలేదంటున్న తెలంగాణ రాష్ట్రం

#తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన వాటాపై గట్టిగానే వ్యవహరించాలని నిర్ణయం

#ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటుగా సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

#కేంద్రం కూడా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం

#నాలుగు అంశాలను అజెండాగా నిర్ణయించిన అపెక్స్ కౌన్సిల్

#అజెండాలోని అంశాలపై జల్‌శక్తి అధికారులతో చర్చించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్

#ఇరురాష్ట్రాలు లేవనెత్తే అంశాలు, కేసీఆర్ లేఖలోని విషయాల గురించి చర్చించినట్లు సమాచారం

#శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని కోరుతున్న తెలంగాణ

#ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని కోరుతున్న ఏపీ

#కృష్ణా జలాలపై విచారణ జరపాలని గట్టిగా కోరనున్న సీఎం కేసీఆర్

#అంతర్రాష్ట్ర జల వివాద చట్టం-1956లోని సెక్షన్‌ 3 ప్రకారం విచారణకు డిమాండ్


Update: 2020-10-06 08:43 GMT

Linked news