కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎత్తిపోతలు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టు లో మల్లి ఎత్తిపోతలు ప్రారంభం...
తిప్పాపూర్ పంప్ హౌస్ నుండి రెండు పంప్ లతో నీళ్లు ఎత్తిపోస్తున్న అధికారులు
ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి కొనసాగుతున్న ప్రవాహం ...
5660 క్యూసెక్కుల నీటి ఎత్తిపోస్తున్న అధికారులు.
Update: 2020-08-18 16:32 GMT