చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కు వరద ఉదృతి తగ్గింది
భద్రాద్రి కొత్తగూడెం:
- ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రిజర్వాయర్ లోకి వచ్చే వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది
- నిన్న వరకూ తాలిపేరు ఉగ్రరూపం దాల్చడంతో 25 గేట్ల ద్వారా భారీగా వరదను వదిలిన అదికారులు నేడు 25 గేట్లలో 10 గేట్లను దించివేసి మరో 15 గేట్ల ద్వారా 34 వేల 305 క్యూసెక్కుల వరదను దిగువనున్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
- మరో వైపు గోదావరి సైతం తగ్గుముఖం పట్టడంతో పలు చోట్ల రహదారులపైకి చేరుకున్న వరద నీరు తొలగిపోవడంతో చర్లకు రాకపోకలు పుణప్రారంభమయ్యాయి.
Update: 2020-08-18 04:11 GMT