లోయర్ మానేరు డ్యాంలోకి కొనసాగుతున్న భారీ ఇన్ ఫ్లో
కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాంలోకి మోయ తుమ్మెద వాగు నుంచి కొనసాగుతున్న భారీ ఇన్ ఫ్లో.
- పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం 909.40 అడుగులు
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 15.850 టీఎంసీలు
- ఇన్ ఫ్లో: 26 వేల 937 క్యూసెక్కులు(మోయతుమ్మెద, మానేరు వాగుల నుంచి)
Update: 2020-08-16 16:58 GMT