ఏపీ వాతావ‌ర‌ణ స‌మాచారం

విశాఖ:  ఉత్తర ఒడిశా తీరం అనుకోని ఉన్న గ్యాంజిటిక్ పశ్చామ బెంగాల్ వద్ద కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనం గా మరి అదే ప్రాంతం లో కొనసాగుతుంది.

దీని ప్రభావం తో ఉత్తర కోస్తా లో ఉరుములు, మెరుపులు తో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.

తూర్పు గోదావరి,పశ్చామ గోదావరి జిల్లాలో ఒకటి,రెండు చోట్లా బారి నుంచి అతి బారి వర్షాలు కురిసే అవకాశం.

దక్షిణ కోస్తా,రాయలసీమ లో ఉరుములు తో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం,ఒకటి రెండు చోట్లా బారి వర్షాలు కురిసే అవకాశం.

ఆంద్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటలర్ల వేగం తో ఈదురు గాలులు విచే అవకాశం.

ఈరోజు ,రేపు మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దు అని వాతావరణ శాఖ అధికారులు సూచన.

Update: 2020-08-15 08:36 GMT

Linked news