నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
నల్గొండ :
- పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.
- ప్రస్తుత నీటిమట్టం : 557.60 అడుగులు.
- ఇన్ ఫ్లో :38,140 క్యూసెక్కులు.
- అవుట్ ఫ్లో : 4084 క్యూసెక్కులు.
- పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.
- ప్రస్తుత నీటి నిల్వ : 226.8344 టీఎంసీలు.
Update: 2020-08-08 02:53 GMT