రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదించడం స్వాగతిస్తున్నాం
- రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదించడం స్వాగతిస్తున్నాం...
- సిఎం అన్నిప్రాంతాలు అభివృద్ధి చేయాడానికే ఈనిర్ణయం...
- చంద్రబాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు...
- అవసరం లేకపోయిన 33వేల ఎకరాలు సేకరించారు.....
- రాజధాని పేరుతో చంద్రబాబు ఉద్యమం లేపారు...
- ప్రజలు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నారు...
- రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ
Update: 2020-08-01 06:40 GMT