నాలుగో దశ పోలింగ్ కు ఏర్పాట్లివీ..
- నాల్గవ దశ ఎన్నికలకు 28,995 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
- 6,047 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, 4,967 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు
- 15,268 పెద్ద, 12,033 మధ్య రకం, 10,583 చిన్న బాలెట్ బాక్సులు సిద్ధం
- స్టేజ్-I ఆర్ఓ లుగా 1,538 మందిని, స్టేజ్-II ఆర్ఓ లుగా 3,130 మందిని, ఏఆర్ఓ లుగా 3,848 మందిని, పీఓ లుగా 34,809 మందిని, ఇతర పోలింగ్ సిబ్బందిగా 53,282 మందిని నియామకం
- జోనల్ అధికారులుగా 544 మంది, రూట్ అధికారులుగా 1,406 మంది నియామకం
- నాల్గవ దశలో పోలింగ్ కొరకు 161 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ఏర్పాటు
- పోలింగ్ స్టేషన్లలో నాల్గవ దశ పోలింగ్ కు అవసరమైన పోలింగ్ సామాగ్రి సిద్ధం
- 5KM కన్నా ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలించుటకు అవసరమైన 2,214 పెద్ద వాహనాల ఏర్పాటు
- 5KM కన్నా తక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలించుటకు అవసరమైన 1,280 చిన్న వాహనాల ఏర్పాటు
- కౌంటింగ్ కొరకు సూపర్వైజర్లు, 51,862 మంది సిబ్బందిని ఏర్పాటు
- వీడియోగ్రఫీ ద్వారా మొత్తం ఎన్నికలు రికార్డ్ చేసి భద్రపరచనున్న అధికారులు