Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

Update: 2025-01-29 02:24 GMT
Today Gold Rates 29th January 2025 today gold and silver rates in Hyderabad

Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

  • whatsapp icon

Today Gold Rates: బంగారం కొనుగోలు చేద్దామని ప్లాన్ చేస్తున్నవారికి షాకింగ్ న్యూస్. మంగళవారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు బుధవారం బులియన్ మార్కెట్లో భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనేడు జనవరి 29వ తేదీ బుధవారం నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 680 పెరిగింది. దీంతో రూ. 80,700కు చేరుకుంది. ఈక్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 670 పెరిగింది. దీంతో రూ. 80, 410కి చేరింది. ఇక 22క్యారెట్ల బంగారం ధర రూ. 73,709కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో కూడా 24క్యారెట్ల బంగారం ధర రూ. 670పెరిగి రూ. 80, 680కి చేరుకుంది. 22క్యారెట్ల పసిడ ధర రూ. 73,957కి చేరింది.

ఇక వెండి ధరలు చూస్తే ఈరోజు వెండి ధరలు కాస్త తగ్గాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 210 తగ్గింది. దీంతో రూ. 90,210కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 210కి తగ్గింది. రూ. 90,300కి చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు

మణిపూర్‌లో బంగారం ధర రూ. 74,149, రూ. 80,890

చెన్నైలో బంగారం ధర రూ. 74,058, రూ. 80,790

హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,957, రూ. 80,680

విశాఖపట్నంలో బంగారం ధర రూ. 73,957, రూ. 80,680

బెంగళూరులో బంగారం ధర రూ. 73,902, రూ. 80,620

ముంబైలో బంగారం ధర రూ. 73,838, రూ. 80,550

కోటాలో బంగారం ధర రూ. 73,828, రూ. 80,540

కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,746, రూ. 80,450

ఢిల్లీలో బంగారం ధర రూ. 73,709, రూ. 80,410

Tags:    

Similar News