Business Idea: రోజుకు రూ.10,000 సులభంగా ఆదాయం.. కాసుల వర్షం కురిపిస్తున్న వ్యాపారం
Ice Apple Business Idea: ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అది లాభాల బాటలో వెళ్తుందా అని అంచనా వేసుకుంటాం. అయితే ప్రధానంగా సీజనల్ బిజినెస్ ఎప్పటికైనా లాభదాయకంగానే ఉంటాయి.

Business Idea: రోజుకు రూ.10,000 సులభంగా ఆదాయం.. కాసుల వర్షం కురిపిస్తున్న వ్యాపారం
Ice Apple Business Idea: ఈ సీజన్‌లో బిజినెస్ ప్రారంభిస్తే కాసుల వర్షం కురిపించే వ్యాపారం ఏముంటుందని అనుకుంటున్నారా?. దీనికి తాటి ముంజల బిజినెస్ ఎంతో బెస్ట్ అని చెప్పొచ్చు. ముంజలకు ఈ సీజన్‌లో డిమాండ్ ఎక్కువ. డిహైడ్రేషన్ కి గురికాకుండా తాటి ముంజలు తీసుకుంటారు. దీంతో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రతిరోజు రూ.10,000 వరకు ఆదాయం గడించవచ్చని చెబుతున్నారు.
ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళు స్వయంగా తాటి ముంజలను తీసుకువచ్చి. ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలు, మార్కెట్లలో విక్రయిస్తే డజనుకు రూ.100 చొప్పున ప్రతిరోజు రూ.10,000 వరకు ఆదాయం గడించవచ్చు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఈ బిజినెస్‌కు మొగ్గు కూడా చూపిస్తున్నారు. ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు.
తాటి ముంజలు అమ్ముతూ వ్యవసాయం చేసి జీవనోపాధి సొంతంగా పెంచవచ్చు. ప్రధానంగా ఎండాకాలం ఎక్కువగా మార్కెట్లో ఈ తాటి ముంజలు కనిపిస్తాయి. ఇందులో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే డిహైడ్రేషన్ కి గురికాకుండా తాటి ముంజలను కచ్చితంగా కనిపించగానే తీసుకుంటారు. ఇక రూ. 100 డజన్ చొప్పున విక్రయించినా కానీ రూ. 10,000 సులభంగా పొందవచ్చు.