RBI: ఆర్బిఐ శుభవార్త..వడ్డీరేట్లు మరో 0.25శాతం తగ్గింపు

Update: 2025-04-09 04:43 GMT
RBI: ఆర్బిఐ శుభవార్త..వడ్డీరేట్లు మరో 0.25శాతం తగ్గింపు

 RBI: ఆర్బిఐ శుభవార్త..వడ్డీరేట్లు మరో 0.25శాతం తగ్గింపు

  • whatsapp icon

 RBI: ఆర్బిఐ గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా రెండోసారి రెపోరేటును 0.25 శాతం మేర తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.25శాతం నుంచి 6శాతానికి దిగివచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News