
Gold Rate Today: శ్రీరామనవవి పండగ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మొన్నటితో పోల్చుకుంటే నేడు బంగారం ధరలు తగ్గాయి. 22క్యారెట్ల బంగారం..గ్రాము ధర నిన్న 8,310 రూపాయలు ఉండా 10 గ్రాముల ధర రూ. 83,100రూపాయలు ఉంది. ఈ రోజు ధరల విషయానికి వస్తే..ఆరు నెలల్లో బంగారం ధర దాదాపు 15వేల రూపాయల వరకు పెరిగింది. పసిడిప్రియులకు ఇది ఊహించని షాక్ అని చెప్పవచ్చు. అయితే 63వేల నుంచి 90వేల వరకు వచ్చింది. బంగారం కొనాలంటేనే భయం వేస్తా చేసింది. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు..మొన్నటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. శనివారం రోజు బంగారం ధర భారీగా తగ్గింది.
22క్యారెట్ల బంగారం, గ్రాము ధర నిన్న 83120 రూపాయలు ఉంది. పది గ్రాము ధర 83,100 పడింది. 24క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే గ్రాము 9,066 రూపాయలు ఉంది. పది గ్రాముల ధర రూ. 90,660 ఉంది. నిన్నటి కంటే నేడు ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం ధరలు పెరగలేదు. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము సిల్వర్ 103 రూపాయల వరకు తగ్గింది. కిలో వెండి ధర రూ. 1,03,000 ఉంది.