Gold Rate Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

Gold Rate Today: బంగారం, వెండి ప్రియులకు షాకింగ్ న్యూస్. దేశంలో రెండో రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఈ ధరలు ఏమేరకు పెరిగాయి..ఆ వివరాలెంటో తెలుసుకుందాం.
బంగారం కొనాలనే ప్లాన్ లో ఉంటే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం ధర నిన్నటితో పోల్చితే 20 రూపాయలు పెరిగి రూ. 80,720కి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీలో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. పెరిగింది. దీంతో 80,430కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,728కి చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 20 పెరిగింది. రూ. 80, 700కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,975కి చేరింది.
వెండి ధరల విషయానికి వస్తే నేడు వెండి ధరలు మాత్రం భారీగానే పెరిగాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 1640 పెరిగింది. దీంతో 91,850కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర ఏకంగా రూ. 1850 పెరిగింది. రూ. 92,150కి చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రేట్లు..
మణిపూర్‌లో బంగారం ధర రూ. 74,168, రూ. 80,910
చెన్నైలో బంగారం ధర రూ. 74,076, రూ. 80,810
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,975, రూ. 80,700
విశాఖపట్నంలో బంగారం ధర రూ. 73,975, రూ. 80,700
బెంగళూరులో బంగారం ధర రూ. 73,920, రూ. 80,640
ముంబైలో బంగారం ధర రూ. 73,856, రూ. 80,570
కోటాలో బంగారం ధర రూ. 73,847, రూ. 80,560
కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,764, రూ. 80,470
ఢిల్లీలో బంగారం ధర రూ. 73,728, రూ. 80,430