ఇప్పుడు భారతదేశంలో ముఖ్య పట్టణాలలో మెట్రో రైళ్లు పరిగెడుతూనే వున్నాయి, అయితే మీకు మన భారతదేశంలో మొదటి మెట్రో రైళ్లు ఎక్కడ, ఎప్పుడు ప్రారంభం అయ్యయో తెలుసా! మన భారతదేశంలో మొదటి మెట్రో రైళ్లు 1984 సంవత్సరంలో కోల్కతాలో భారతదేశంలో మొట్టమొదటి మెట్రో ప్రారంభం అయ్యింది. 1984 లో కోల్కతాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మొదటి మెట్రో సేవను ప్రారంభించారు. ఈ మార్గం 12 స్టేషన్లను కవర్ చేస్తుంది (6 ఎత్తైన, 6 భూగర్భ) మరియు ఒక సొరంగం ద్వారా నదికి వెళ్తుంది. అయితే 1925 లో ముంబై సబర్బన్లో మొదటి సబర్బన్ ప్రారంభమైంది. శ్రీ.కో.