భారత దేశంలో ఇప్పుడంటే ఇంటర్నెట్ట్న్ జియో ద్వార, అలాగే ఎన్నో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వార వినియోగిన్స్తున్నాము, దాదాపు మన నిత్య జీవితంలో ఒక బాగంగా ఇంటర్నెట్ అయిపోయింది, అయితే ఈ ఇంటర్నెట్ భారతదేశానికి ఎప్పుడు ఎలా వచ్చిందో మీకు తెలుసా! ఈ ఇంటర్నెట్ భారతదేశానికి 15 ఆగస్టు రోజు, 1995 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ అందించింగా మన దేశంలో మొదటిసారిగా వచ్చింది. శ్రీ.కో.