ధరల తగ్గుదలని ఏమంటారు.

వస్తువుల మరియు సేవల యొక్క సాధారణ ధర స్థాయిలో బాగా పెరుగుదల వుంటే ఇన్ఫ్లషన్ లేదా ద్రవ్యొల్భణం అంటారని మనకి తెలుసు, అయితే వస్తువుల మరియు సేవల యొక్క సాధారణ ధర స్థాయిలో నిరంతర పతనం వుంటే ఏమంటారో మీకు తెలుసా?

Update: 2019-01-21 10:20 GMT

వస్తువుల మరియు సేవల యొక్క సాధారణ ధర స్థాయిలో బాగా పెరుగుదల వుంటే ఇన్ఫ్లషన్ లేదా ద్రవ్యొల్భణం అంటారని మనకి తెలుసు, అయితే వస్తువుల మరియు సేవల యొక్క సాధారణ ధర స్థాయిలో నిరంతర పతనం వుంటే ఏమంటారో మీకు తెలుసా? వస్తువుల మరియు సేవల యొక్క సాధారణ ధర స్థాయిని ద్రవ్యోల్బణం సూచిస్తుంది, వస్తువుల మరియు సేవల యొక్క సాధారణ ధర స్థాయిలో ప్రతి ద్రవ్యోల్బణం లేదా డిఫ్లేషన్ అని అంటాము. ఇది ధరల తగ్గుధలని సూచిస్తుంది. ద్రవ్యోల్బణం నెగెటివ్ జోన్లో ప్రతి ద్రవ్యోల్బణం, అనగా వస్తువుల మరియు సేవల యొక్క సాధారణ ధర స్థాయిలో తగ్గుదల. శ్రీ.కో. 

Similar News