అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ రాజీనామా

Yarlagadda Lakshmi Prasad: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం బాధాకరం

Update: 2022-09-21 07:13 GMT
Yarlagadda Resigns From the Post of Official language Committee President

అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ రాజీనామా

  • whatsapp icon

Yarlagadda Lakshmi Prasad: అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రాజీనామా చేశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం బాధాకరమన్న ఆయన.. ఎన్టీఆర్‌ పట్ల చంద్రబాబుకు ఏనాడూ గౌరవం లేదన్నారు. ఎన్టీఆర్‌ నుంచి ఆనాడు చంద్రబాబు పార్టీ లాక్కున్నది కరెక్టేనని, ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం చంద్రబాబు ఉత్తుత్తి లెటర్లు రాశారని ఆరోపించారు. వాజ్‌పేయి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తానంటే చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరు పెట్టేందుకు కేంద్రం అనుమతిస్తే.. చంద్రబాబు ఆ పేరు పెట్టకుండా కుట్ర పన్నారన్నారు. ఇప్పటికైనా అమరావతికి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌.

Full View


Tags:    

Similar News