NTR హెల్త్ వర్సిటీకి ఆయన పేరే కొనసాగించాలి.. సీఎం జగన్‌కు వల్లభనేని వంశీ విజ్ఞప్తి..
Vallabhaneni Vamsi: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై ట్విట్టర్ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు.
Vallabhaneni Vamsi: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై ట్విట్టర్ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చిన సీఎం జగన్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. నిజంగా అది ఎంతో చారిత్రాత్మకమని.. విప్లవాత్మకమని కొనియాడారు. అయితే అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవతోనే ఏర్పాటైన హెల్ వర్సిటీకి ఆయన పేరే కొనసాగించాలని సీఎం జగన్‌ను కోరారు వల్లభనేని వంశీ.