Prakasam: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. అప్రమత్తమైన లాడ్జి యాజమాన్యం

Prakasam: హుటాహుటిన లాడ్జిని ఖాళీ చేయడంతో తప్పిన పెనుప్రమాదం

Update: 2024-02-04 08:30 GMT

Prakasam: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. అప్రమత్తమైన లాడ్జి యాజమాన్యం

Prakasam: ప్రకాశం జిల్లా దోర్నాలలోని శ్రీశైలం రోడ్డులో ఉన్న మూడంస్థుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే వాసవి లాడ్జి భవనం కూలిపోయింది. పక్కనే నూతనంగా నిర్మాణం కోసం తీసిన గుంతల కారణంగా భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్ళ కారణంగా బిల్లింగ్ ఓ పక్కకు ఒరగడాన్ని లాడ్జి యాజమాన్యం గమనించింది. దీంతో హుటాహుటిన లాడ్జిని ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News