Chandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు

Chandrababu: ఎన్టీఆర్ ముందుచూపున్న నాయకుడు

Update: 2022-05-28 07:36 GMT

ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు

Chandrababu: ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒంగోలులోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ముందుచూపున్న నాయకుడని కొనియాడారు. మరోవైపు సాయంత్రం జరిగే సభకు ఎవరూ రాకుండా ఉండాలని బస్సులకు అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. బహిరంగ సభకు రాకుండా అడ్డుకునేవాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. సాయంత్రం సభకు ఎంతమంది వస్తారో చూడండని చంద్రబాబు హెచ్చరించారు.

Tags:    

Similar News