Sajjala: ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం చూస్తే ఎన్టీఆర్ ఆత్మ కూడా ఘోషిస్తుంది
Sajjala: టీడీపీతో పురంధేశ్వరి కలవడం శోచనీయం
Sajjala: ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం చూస్తే ఎన్టీఆర్ ఆత్మ కూడా ఘోషిస్తుంది
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు దిగజారుడుకు నిదర్శనమని అన్నారు సజ్జల. రాష్ట్రపతి నిలయాన్ని కూడా రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం చూస్తే.. ఎన్టీఆర్ ఆత్మ కూడా ఘోషిస్తుందని చెప్పారు. కేవలం అవసరం కోసమే ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ ఏజెంట్‌లా పురంధేశ్వరి మారారని విమర్శించిన సజ్జల.. టీడీపీతో పురంధేశ్వరి కలవడం శోచనీయమన్నారు.