మీ ఇంట్లో, చుట్టు పక్కల ఇళ్లల్లో 'కొవిడ్-19' అనుమానిత లక్షణాలతో ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే... ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు. ఒక బృందం అంబులెన్స్‌తో సహా వాలిపోతుంది.
సదరు వ్యక్తుల్ని సురక్షితంగా ఆసుపత్రికి చేరుస్తుంది. ఈ బృందం పేరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్‌ఆర్‌టీ), విశాఖ నగరంలో ఈ టీమ్ తమ సేవల్ని అందిస్తోంది.