Jakkampudi Raja: వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు

*టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ *వైసీపీని భరత్ సర్వనాశనం చేస్తున్నారని కామెంట్

Update: 2021-09-20 12:00 GMT
Jakkampudi Raja: వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

Jakkampudi Raja: రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మార్గాని భరత్ తీరును తప్పుబట్టారు. ఇప్పటికే ఒక ట్రిపుల్‌ఆర్ ఉన్నాడు మరొకరు అవసరమా అంటూ ఎంపీ భరత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో వైసీపీని భరత్ సర్వనాశనం చేస్తున్నారని కామెంట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి ఎంపీ భరత్ కుమ్కక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టిన మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి ఎంపీ భరత్ సె‌ల్ఫీలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News