పవన్‌ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఒక సినిమా, పార్టీ ఆఫీస్‌లో ఒక సినిమా వేశారు - పేర్ని నాని

Perni Nani - Pawan Kalyan: స్టీల్‌ప్లాంట్‌ మూతవేయొద్దని కేంద్రానికి పవన్‌ చెప్పొచ్చు కదా...

Update: 2021-12-17 13:23 GMT
Perni Nani Sensational Comments on Janasena Chief Pawan Kalyan | AP News Telugu

సీఎం జగన్‌ను తిట్టడమే పవన్‌ పని అని పేర్ని నాని అన్నారు

  • whatsapp icon

Perni Nani - Pawan Kalyan: సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా జనసేన అధినేత పవన్‌ పెట్టుకున్నారని, డిజిటల్‌ ఉద్యమం తప్ప పవన్‌ కొత్తగా చేసేదేముందని అన్నారు మంత్రి పేర్ని నాని. స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఒక సినిమా, మంగళగిరి పార్టీ కార్యాలయంలో మరో సినిమా వేయడం కంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కొన్ని వేల జీవితాలు ఆధారపడ్డాయని, దానిని మూతవేయకండని కేంద్రానికి పవన్‌ చెప్పొచ్చు కదా అని సూచించారు పేర్ని నాని.

Tags:    

Similar News