Jogi Ramesh: NTR పేరు జిల్లాకి పెట్టి శాశ్వత గుర్తింపు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్
Jogi Ramesh: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి చిరస్థాయిగా ఉండేలా NTR పేరు ఎందుకు పెట్టలేదు..?

Jogi Ramesh: NTR పేరు జిల్లాకి పెట్టి శాశ్వత గుర్తింపు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్
Jogi Ramesh: హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెడితే..చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచేలా సీఎం జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి చిరస్థాయిగా ఉండేలా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.