CBI Court: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పు

* సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరిన రఘురామ * విజయ్‌సాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని పిటిషన్

Update: 2021-09-15 03:49 GMT
Judgment on the Petition of Raghu Rama Krishna Raju About Jagan Bail Revocation in the CBI Court Today 15 09 2021

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పు (ఫోటో: ది హన్స్ ఇండియా)

  • whatsapp icon

CBI Court: సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. విజయ్‌సాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు ముగిశాయి. ఇవాళ సీబీఐ కోర్టు తీర్పు ప్రకటించనుంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News