Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు
Chikoti Praveen: కారు కొనుగోలు వ్యవహారంలో నోటీసులు
Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు
Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌కు ఐటీ శాఖ నోటీసులు పంపింది. మూడు కోట్ల విలువ చేసే కారు కొనుగోలు వ్యవహారంలో ప్రవీణ్‌కు నోటీసులిచ్చింది. భాటియా ఫర్నిచర్ పేరుతో ప్రవీణ్ కారును కొనుగోలు చేయడంతో.. కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ పంపింది ఐటీ శాఖ.