బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

Weather Report: దక్షిణ ఛతీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వద్ద బలహీనపడే అవకాశం

Update: 2022-09-13 03:15 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

Weather Report: బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వద్ద బలహీనంగా మారింది. మరో వైపు అల్పపీడన ప్రాంతమీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకూ రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీంతో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News