Tik Tok Couple - Cheating Case: చీటింగ్ కేసులో టిక్‌టాక్ దంపతులు అరెస్ట్

Tik Tok Couple - Cheating Case: *విదేశాల్లో చదువు పేరుతో రూ.43 లక్షలు వసూలు *స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసిన కన్నింగ్ కపుల్

Update: 2021-09-14 09:05 GMT
East Godavari Tik Tok Couple Arrested in Cheating Case | AP News Today

చీటింగ్ కేసులో టిక్‌టాక్ దంపతులు అరెస్ట్

  • whatsapp icon

Tik Tok Couple - Cheating Case: ఓ చీటింగ్ కేసులో టిక్‌టాక్ దంపతులు అరెస్ట్ అయ్యారు. విదేశాల్లో చదువు పేరుతో 43 లక్షలు వసూలు చేసి మోసం చేశారు భార్యభర్తలు శ్రీధర్, గాయత్రిలు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగింది. తన కుమార్తెను విదేశాల్లో చదివించాలని టిక్‌టాక్ దంపతులకు డబ్బులు ఇచ్చాడు ఏలూరుకు చెందిన గౌరీశంకర్. తాను మోసపోయానని గ్రహించి గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు గాయత్రి, శ్రీధర్‌లు. విదేశాల్లో చదువుల పేరుతో విద్యార్థులను టార్గెట్ చేశారు ఈ దంపతులు. రాజమండ్రి, కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్లలో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News