CM Jagan Kadapa Tour: కడప జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం జగన్‌ పర్యటన

CM Jagan Kadapa Tour: ఈ నెల 15న ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణ మహోత్సవంలో పాల్గొననున్న సీఎం

Update: 2022-04-13 05:31 GMT
CM Jagan Visits Kadapa District For Two Days | AP News Today

కడప జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం జగన్‌ పర్యటన

  • whatsapp icon

CM Jagan Kadapa Tour: కడప జిల్లాలో రెండ్రోజుల పాటు సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ నెల 15న ఒంటిమిట్టలో జరిగే కోదండరాముని కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం.. 16న NGO కాలనీలో ఐఏఎస్‌ అధికారి మౌర్య వివాహానికి హాజరుకానున్నారు. అనంతరం ఆదిత్య కల్యాణ మండపంలో మేయర్‌ సురేష్‌బాబు కుమార్తె ముందస్తు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. ఆ తర్వాత కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడ నుంచి కర్నూలుకు పయనమవుతారు ముఖ్యమంత్రి. 

Tags:    

Similar News