Chandrababu Naidu: ఈనెల 28న ఢిల్లీకి చంద్రబాబు..
Chandrababu Naidu: సీఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ అధినేత
Chandrababu Naidu: ఈనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ అనుకూల ఓటర్లను తొలగించారంటూ చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. విశాఖ, విజయవాడ, ఉరవకొండ ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆధారాలను చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు.