Botsa Satyanarayana: విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుంది
Botsa Satyanarayana: పరిపాలనా రాజధాని రాకుండా టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయి
Botsa Satyanarayana: విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా టీడీపీ, జనసేన పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. జనసేన అసలు ఓ రాజకీయ పార్టీనే కాదన్న బొత్స... ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణించారు. నిన్న జరిగిన సంఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని...మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.