Andhra Pradesh: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో విచారణ
Andhra Pradesh: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేలా ఆదేశాలివ్వాలన్న పిటిషన్లపై
Andhra Pradesh: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేలా ఆదేశాలివ్వాలన్న పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలు జరపాలని ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీ, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.