మాచర్ల ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

Macherla: వైసీపీ, టీడీపీ నేతలపై రెండు కేసులు నమోదు

Update: 2022-12-18 06:12 GMT
An Ongoing Investigation Into The Macherla Incident

మాచర్ల ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

  • whatsapp icon

Macherla: గుంటూరు జిల్లా మాచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బ్రహ్మారెడ్డి సహా 9 మంది పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రేషన్‌ డీలర్‌ చల్లా మోహన్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రహ్మారెడ్డిపై సెక్షన్‌ 307 కింద కేసు నమోదైంది. అటు వైసీపీ నేత తురకా కిషోర్‌ సహా 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ ఆఫీస్‌, కార్ల ధ్వంసం, అపార్ట్‌మెంట్‌పై దాడి ఘటనలో తురకా కిషోర్‌, చల్లా మోహన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags:    

Similar News