NTPC Notification: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Update: 2020-06-11 05:18 GMT

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసి)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్), హెడ్ ఆఫ్ మైన్, హెడ్ ఆఫ్ ఎక్స్‌కెవేషన్ సర్వేయర్, ఎగ్జిక్యూటీవ్ (మైన్ ప్లానింగ్-RQP), అసిస్టెంట్ మైన్ సర్వేయర్, మైన్ సర్వేయర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయింది. దరఖాస్తు చేసుకోవటానికి 22 జూన్ 2020 ఆఖరి తేదీగా ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు http://open.ntpccareers.net/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NTPC నోటోఫికేషన్ ఖాళీల వివరాలు:

* మొత్తం ఖాళీలు- 23

* హెడ్ ఆఫ్ ఎక్స్‌కెవేషన్- 1

* ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్)- 1

* ఎగ్జిక్యూటీవ్ (మైన్ ప్లానింగ్-RQP)- 2

* హెడ్ ఆఫ్ మైన్ సర్వేయర్- 1అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్- 18

ముఖ్యమైన తేదీలు:

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2 జూన్ 2020

దరఖాస్తుకు చివరి తేదీ 22 జూన్ 2020

విద్యార్హతలు:

* వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Tags:    

Similar News