తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రవేశ పరీక్షల అప్లికేషన్ల తేదీలు..ఫీజుల వివరాలు!

Update: 2020-06-02 05:41 GMT

కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయిన తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వాలు ఏఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పరీక్షల తేదీలు ప్రకటించనప్పటికీ ఎంసెట్, ఈసెట్, పొలీసెట్ , పీజీఈసెట్, లా సెట్ తోపాటు ఆయా యూనివర్సిటీలు సంభందించిన ప్రవేశ పరీక్షల దరఖాస్తు తేదీలను వెల్లడించింది. సెట్ లకు సంబంధించిన రుసుం చెల్లించేందుకు ఆఖరి తేదీలను ఉన్నత విద్యామండలి ఇవాళ ప్రకటించింది.

Ap POLYCET:

అప్లై కి ఆఖరు తేది:15-06-2020

ఫీజు:400

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

AP EAMCET:

అప్లై కి ఆఖరు తేది:15-06-2020

ఫీజు:500

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

TS EAMCET:

అప్లై కి ఆఖరు తేది:10-06-2020

ఫీజు:OC/BC-800

SC/ST/PH-400

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

AP I-CET:

అప్లై కి ఆఖరు తేది:15-06-2020

ఫీజు:550

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

AP ECET:

అప్లై కి ఆఖరు తేది:15-06-2020

ఫీజు:550

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

ANU PGCET:

అప్లై కి ఆఖరు తేది:30-06-2020

ఫీజు: OC/BC-600

SC/ST/PH-500

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

AP PGECET:

అప్లై కి ఆఖరు తేది:15-06-2020

ఫీజు: OC/BC-1000

SC/ST/PH-500

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

AP LAWCET:

అప్లై కి ఆఖరు తేది:15-06-2020

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

AP EdCET:

అప్లై కి ఆఖరు తేది:15-06-2020

ఫీజు: OC/BC-600

SC/ST/PH-400

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

AP PECET(PET):

అప్లై కి ఆఖరు తేది:15-06-2020

ఫీజు: OC/BC-850

SC/ST/PH-650

పరీక్ష తేదీ: ఇంకా ఇవ్వలేదు

అలాగే పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించి పీజీ సెట్, ఏపీడిఈసెట్, ఎల్ పీసెట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేసింది.

Sri Padmavathi Mahila University

PGCET:

అప్లై కి ఆఖరు తేది:10-06-2020

పరీక్ష తేదీ: 02-08-2020

AP DEECET(TTC Entrance):

అప్లై కి ఆఖరు తేది: 04-06-2020

ఫీజు : 600

పరీక్ష తేదీ: 23-06-2020, 24-06-2020

AP LP CET

అప్లై కి ఆఖరు తేది:11-06-2020

ఫీజు:600

పరీక్ష తేదీ: 26-06-2020


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News