PGCIL 2020: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 114 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) లో వివిధ విభాగాలలో మొత్తం 114 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) లో వివిధ విభాగాలలో మొత్తం 114 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంతో మందికి లబ్ది చేకూరనుంది. పశ్చిమ ప్రాంతంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఈ ఖాళీలున్నాయి. అసిస్టెంట్, ఎగ్జిక్యూటీవ్, ఆఫీస్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లాంటి పోస్టులున్నాయి.
ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది పవర్‌గ్రిడ్ కార్పొరేషన్. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 14 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ https://www.powergridindia.com/ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
PGCIL 2020: ఖాళీల వివరాలు:
♦ మొత్తం ఖాళీలు- 114
♦ అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్స్)- 4
♦ ఎగ్జిక్యూటీవ్ (హ్యూమన్ రీసోర్స్)- 5
♦ డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్- 2
♦ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 23
♦ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 11
♦ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 69
PGCIL 2020: ముఖ్యమైన వివరాలు:
♦ దరఖాస్తు ప్రారంభం- 2020 మే 23
♦ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 14
♦ విద్యార్హతలు- డిప్లొమా, డిగ్రీ
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire