దమ్ముంటే బయటకు వెళ్లి మాట్లాడాలి: మంత్రులపై పాల్వాయి ధ్యజం
మంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దమ్ముంటే బయటకు వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేసే మంత్రులు... పార్టీ, పదవికి రాజీనామా చేయాలని పాల్వాయి అన్నారు. జగన్ వర్గీయులు సీఎంపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు.