Seethakka: రాష్ట్రంలో 14 పార్లమెంట్ సీట్లు గెలుస్తాం

We Will Win 14 Parliament Seats In The State Says Seethakka
x

Seethakka: రాష్ట్రంలో 14 పార్లమెంట్ సీట్లు గెలుస్తాం 

Highlights

Seethakka: కాంగ్రెస్ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు

Seethakka: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఫాంహౌస్ కు పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు... రైతులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తిరుగులేని మోజారిటీతో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖామమంటున్న మంత్రి సీతక్క

Show Full Article
Print Article
Next Story
More Stories