karimnagar: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్

Velichala Rajender Rao Nomination As Karimnagar Congress Candidate
x

karimnagar: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ 

Highlights

karimnagar: రాజేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్

karimnagar: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. ఏఐసీసీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించకముందే రాజేందర్ నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజేందర్ నామినేషన్ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాజేందర్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories