Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అప్‌డేట్స్‌

Telangana Assembly Election Results 2023 Live Updates
x

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అప్‌డేట్స్‌

Highlights

Telangana Election Results 2023: పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు షురూ

Telangana Election Results 2023:

ప్రారంభమైన తెలంగాణ ఎన్నికల కౌంటింగ్..

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు షురూ

ఉ.8.30 గంటల నుంచి EVM ఓట్ల లెక్కింపు

ఉ.10 గంటల వరకు తేలనున్న తొలి ఫలితం

ప్రతి 15 నుంచి 20 నిమిషాలకోసారి రౌండ్ రిజల్ట్

తొలి ఫలితం చార్మినార్, భద్రాచలం.. చివరి ఫలితం శేరిలింగంపల్లి

మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితాల సరళిపై రానున్న స్పష్టత

మొత్తం 2,417 రౌండ్లలో పూర్తికానున్న కౌంటింగ్‌

ఓట్ల లెక్కింపు కోసం 1,798 టేబుళ్లు ఏర్పాటు

*వీఐపీ సెగ్మెంట్లపైనే అందరి దృష్టి

ఎగ్జిట్‌పోల్ అంచనాలతో గెలుపుపై హస్తం ధీమా

గెలిచే రెబల్స్‌పై ప్రధాన పార్టీల ఫోకస్

*కౌంటింగ్‌పై కమలం పార్టీలో ఉత్కంఠ

సర్వే ఫలితాలు తారుమారు అవుతాయంటున్న నేతలు

*తెలంగాణ ఎన్నికల కౌంటింగ్

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

పోస్టల్‌ బ్యాలెట్ కౌంటింగ్‌‌లో సమానంగా కాంగ్రెస్, బీజేపీ

కరీంనగర్‌లో బండి సంజయ్‌ ముందంజ

కామారెడ్డిలో బీజేపీ ముందంజ

చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ముందంజ

*పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజ

నల్గొండలో కాంగ్రెస్‌ ముందంజ

కామారెడ్డి, కరీంనగర్‌లో బీజేపీ ముందంజ

కాసేపట్లో మొదలుకానున్న ఈవీఎంల లెక్కింపు

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ

మధిర పోస్టల్‌ బ్యాలెట్‌‌లో భట్టి ముందంజ

ఖమ్మం పోస్టల్‌ బ్యాలెట్‌లో తుమ్మల ముందంజ

కొడంగల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌‌లో రేవంత్‌రెడ్డి ముందంజ

హుజూరాబాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌‌లో ఈటల ముందంజ

*బీఆర్ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీ

నల్గొండలో కాంగ్రెస్‌ ముందంజ

కొడంగల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌‌లో రేవంత్‌రెడ్డి ముందంజ

హుజూరాబాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌‌లో ఈటల ముందంజ

కామారెడ్డి, కరీంనగర్‌లో బీజేపీ ముందంజ

మధిర పోస్టల్‌ బ్యాలెట్‌‌లో భట్టి ముందంజ

సిరిసిల్ల పోస్టల్‌ బ్యాలెట్‌‌లో కేటీఆర్ ముందంజ

సిద్దిపేట పోస్టల్‌ బ్యాలెట్‌‌లో హరీష్‌రావు ముందంజ

పాలేరు పోస్టల్‌ బ్యాలెట్‌‌లో పొంగులేటి ముందంజ

మంచిర్యాల, బెల్లంపల్లిలో కాంగ్రెస్ లీడింగ్

నల్గొండ పోస్టల్‌ బ్యాలెట్‌‌లో కోమటిరెడ్డి ముందంజ

మునుగోడు పోస్టల్‌ బ్యాలెట్‌‌లో కోమటిరెడ్డి ముందంజ

*బీఆర్ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీ

సిద్దిపేట పోస్టల్‌ బ్యాలెట్‌‌లో హరీష్‌రావు ముందంజ

సిరిసిల్ల పోస్టల్‌ బ్యాలెట్‌‌లో కేటీఆర్ ముందంజ

ఖమ్మం పదిస్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ లీడ్

కొడంగల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌‌లో రేవంత్‌రెడ్డి ముందంజ

హుజూరాబాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌‌లో ఈటల ముందంజ

*బీఆర్ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీ

తెలంగాణ పోస్టల్‌ బ్యాలెట్‌‌లో కాంగ్రెస్ ముందంజ

చాలా స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల లీడింగ్

*కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

బీఆర్ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీ

అశ్వారావుపేటలో కాంగ్రెస్ లీడ్

భువనగిరిలో కాంగ్రెస్ ఆధిక్యం

కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి లీడింగ్

నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్, ఖమ్మం

ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజ

వరంగల్‌‌లోని 12 స్థానాల్లో కాంగ్రెస్‌ లీడింగ్

పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ

హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ముందంజ

నకిరేకల్‌లో కాంగ్రెస్‌ లీడింగ్

*తొలి రౌండ్‌లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల లీడింగ్

మొదటి రౌండ్‌లో హస్తం పార్టీ హవా

కొడంగల్‌, కామారెడ్డిలో మొదటి రౌండ్‌లో రేవంత్ ముందంజ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఆధిక్యం

*మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌ దూకుడు

ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ లీడ్

గ్రేటర్‌లో కారు జోరు

వెనుకంజలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు

*రౌండ్‌ రౌండ్‌కు పెరుగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం

రెండో రౌండ్‌లోనూ కొనసాగుతున్న హస్తం హవా

పలు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థుల దూకుడు

*రెండు రౌండ్లు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగర్‌కు చేరిన కాంగ్రెస్

గజ్వేల్‌లో కేసీఆర్ ముందంజ

ఉమ్మడి జిల్లాల్లోని మెజార్టీ స్థానాల్లో హస్తం హవా

*పాతబస్తీలో పాగా వేస్తున్న బీజేపీ

కార్వాన్‌, యాకత్‌పురా, చార్మినార్‌, మహేశ్వరం..

గోషామహల్‌లో ఆధిక్యంలో బీజేపీ

సిర్పూర్‌, ఆదిలాబాద్‌లోనూ బీజేపీ ఆధిక్యం

గజ్వేల్‌, హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ వెనుకంజ

కరీంనగర్‌, దుబ్బాక, కోరుట్లలో బీజేపీ వెనుకంజ

*సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు

బాణాసంచా కాలుస్తూ సంబరాలు

రేవంత్‌రెడ్డి నివాసం, గాంధీభవన్‌ దగ్గర సందడి

మధ్యాహ్నం గాంధీభవన్‌కు రేవంత్‌రెడ్డి

కొడంగల్‌లో కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి ఆధిక్యం. నాలుగో రౌండ్‌లో 5,687 ఓట్ల ఆధిక్యం.

బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధిక్యం. ఐదు రౌండ్ల తర్వాత 1574 ఓట్ల లీడ్‌.

సిరిసిల్ల నియోజకవర్గం మూడో రౌండ్ పూర్తయ్యేసరికి అభ్యర్థి కేటీఆర్ 2,621 ఓట్లతో ముందంజ.

మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెనుకంజ

గోషామహల్‌లో రాజా సింగ్‌ వెనుకంజ

మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌ మైనంపల్లి వెనుకంజ

మెదక్‌లో మైనంపల్లి కొడుకు రోహిత్‌ ముందంజ

జూబ్లీహిల్స్‌లో 900 ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

నకిరేకల్‌లో కాంగ్రెస్‌కు 7 వేల ఓట్ల ఆధిక్యం

తెలుగు రాష్ట్రల్లో స్పీకర్ సెంటిమెంట్ కు బ్రేక్

బాన్స్ వాడ నియోజకవర్గంలో దూసుకుపోతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల చరిత్ర తిరగ రాస్తున్న స్పీకర్ పోచారం

6 రౌండ్లలో స్పీకర్ పోచారం లిడ్

ఆరో రౌండ్ ముగిసే సరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో 6,416 ఓట్ల ఆధిక్యం.

బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వెనుకంజ. ఆరు రౌండ్ల తర్వాత 3897 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ లీడ్‌.

కంటోన్మెంట్‌లో మూడో రౌండ్‌ ముగిసే సమయానికి లాస్య నందితకు 7,221 ఓట్ల ఆధిక్యం

Show Full Article
Print Article
Next Story
More Stories