Telangana CM: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు

Suspense About  Telangana Congress CM
x

Telangana CM: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు

Highlights

Telangana CM: అధిష్టానంతో చర్చల అనంతరం సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్న ఖర్గే

Telangana CM: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ శాసనసభాపక్షం నుంచి వచ్చిన తీర్మానాన్ని.. సోనియా, రాహుల్‌తో చర్చించనున్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అధిష్టానంతో చర్చల అనంతరం సీఎం అభ్యర్థి ఎవరనేది ఖర్గే ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories