Sunke Ravishankar: నాకు ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది

Sunke Ravi Shankar Election Campaign
x

Sunke Ravishankar: నాకు ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది

Highlights

Sunke Ravishankar: బూరుగుపల్లిలో తన ఇంటికొచ్చి పని చేసుకుని పోవచ్చు

Sunke Ravishankar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బూరుగుపల్లిలోని తమ ఇంటికి వచ్చి చిటికెలో పని చేసుకుని పోవచ్చని... తన ప్రత్యర్థులు పరాయి వాళ్లని, తాను స్థానిక బిడ్డనని, ఈ మట్టిలో పుట్టిన బిడ్డనని, ఈ వెలిచాల గ్రామంతో తనకు అనుబంధం ఉందని, బంధుత్వం ఉందని, స్నేహితులూ ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికలప్పుడే వస్తారు... పోతారని, వారికి ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని అన్నారాయన... కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories