హరీశ్ రావు ముందు మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన విద్యార్థి.. సభలో నవ్వులే నవ్వులు

Student imitates Mallareddy Infront Of Harish Rao In Sangareddy
x

హరీశ్ రావు ముందు మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన విద్యార్థి.. సభలో నవ్వులే నవ్వులు

Highlights

* సంగారెడ్డిలో ప్రభుత్వ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవం

Harish Rao: సంగారెడ్డిలో నిర్మించిన.. ప్రభుత్వ కళాశాల కొత్త బిల్డింగ్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా.. విద్యార్థులతో మంత్రి హరీశ్ రావు ఆప్యాయంగా మాట్లాడారు. కొంత మంది విద్యార్థులను పిలిచి.. వాళ్ల లక్ష్యాలేంటని.. ఇష్టాయిష్టాల గురించి సరదాగా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి.. తనకు మంత్రి మల్లారెడ్డి ఇష్టమని.. తాను ఆయనకు అభిమానిని అని చెప్పగా..అడిగి మరీ ఇమిటేట్ చేపించుకున్నారు మంత్రి హరీశ్ రావు. మంత్రి మల్లారెడ్డి డైలాగ్‌ను ఆ విద్యార్థి ఇమిటేట్ చేయగా.. సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories