Shamshabad Airport: అగ్రస్థానంలో నిలిచిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు

Shamshabad Airport Is At The Top
x

Shamshabad Airport: అగ్రస్థానంలో నిలిచిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు

Highlights

Shamshabad Airport: భారత్ మరియు దక్షిణాసియాలో ఎయిర్‌పోర్టుకు అవార్డు

Shamshabad Airport: భారత్ మరియు దక్షిణాసియాలో శంషాబాద్ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది. జర్మనీలో స్కైట్రాక్స్ నిర్వహించిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పో - 2024లో 'బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా 2024' అవార్డు గెలుచుకుంది.. ఈ సందర్భంగా జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతినిధులు అవార్డును అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories