రంజాన్ పండుగ.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు

Ramadan festival with Devotion
x

రంజాన్ పండుగ.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు

Highlights

Ramadan: రంజాన్ పండుగ.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు

Ramadan: రంజాన్ పర్వదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నమాజులు ఆచరించి పండుగ జరుపుకున్నారు. బుధవారం నెలవొంక కనిపించడంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకున్నారు. గత 30 రోజులుగా మండు వేసవిలో కఠోర ఉపవాస దీక్షలు విజయవంతగా పూర్తి చేసిన ముస్లింలు నెలవంకను చూసి సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాకు వెళ్లి నమాజు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories